కిరణ్ అబ్బవరం ‘క’ కోసం చైతు ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 31 థియేటర్స్ లోకి రాబోతుంది. మేము ఇంతకుముందు చెప్పినట్టే.. మేకర్స్ ఈ సాయంత్రం హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అక్కినేని…