మరో స్పెషల్ రోల్ ప్లాన్ చేసిన నీల్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. పైగా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్…