ఛజరన

మెగాస్టార్ మాస్.. “గేమ్ ఛేంజర్”ని మించి “విశ్వంభర” హవా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ప్రస్తుతం మెగా హీరోస్ నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా “గేమ్ ఛేంజర్” అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం…