ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రానున్న ‘ఐడెంటిటీ’.. ఆకట్టుకుంటున్న టీజర్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మలయాళ హీరో టొవినో థామస్ 2018, ఏఆర్ఎమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రెండు సినిమాల్లో అతడి నటనకు తెలుగు ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. ఇక ఈ హీరో ఇప్పుడు ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రంతో…