‘డాకు మహారాజ్’ పై క్రేజీ అప్ డేట్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
నందమూరి నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో “డాకు మహారాజ్” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అద్భుతంగా ఆకట్టుకుంది. ఐతే, తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ పై…