సస్పెన్స్‌తో ‘డెకాయిట్’ సాలిడ్ అప్డేట్.. ఇంతకీ తనెవరు..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
టాలీవుడ్లో వరుస సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం పలు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న అడివి శేష్, ‘డెకాయిట్’ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.…