దవర2

‘దేవర-2’ స్క్రిప్ట్ పనులు మొదలు ? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ అటు ఓటీటీలో కూడా అద్భుతంగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై…