‘క’ తరువాత కిరణ్ అబ్బవరం నెక్స్ట్ ప్రాజెక్ట్ రివీల్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రీసెంట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో కిరణ్…