Pushpa -2 : రూ. 800 కోట్లతో పుష్పరాజ్ ప్రభంజనం
డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్గా రూ. 1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా…