‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ వీడియో సాంగ్ రిలీజ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుండి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురపిస్తోంది. రెండో వారంలోకి…