రెండు రోజుల్లో ‘పుష్ప-2’ విధ్వంసం.. మామూలుగా లేదుగా! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు.…