స్టన్నింగ్ పోస్టర్ తో “తండేల్” అవైటెడ్ నెక్స్ట్ సాంగ్ తేదీ, వేదిక ఖరారు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గానే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో తన భారీ చిత్రం “తండేల్” లో కూడా తాను బిజీగా ఉన్నాడు.…