“కంగువా” లో సర్ప్రైజ్ రోల్ పై దర్శకుడు కామెంట్స్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ప్రస్తుతం తమిళ సినిమా నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. హీరో సూర్య నటించిన ఈ సినిమాని దర్శకుడు శివ భారీ హంగులతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో…