Jr. NTR : వార్ – 2 షూటింగ్ ముగిసింది.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. కథ ఎలా ఉన్న కేవలం తన స్క్రీన్స్ ప్రెజెన్స్ తో సినిమాను నడిపి వందల కోట్ల కలెక్షన్లు రాబట్టగల యాక్టర్ ఎన్టీఆర్. ఈ ఏడాది దేవరతో పలకరించిన…