“డాకు మహారాజ్” ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 12, 2024 3:57 PM IST నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం…