‘బచ్చల మల్లి’ రెండో సింగిల్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్తి మాస్ రగడ్ లుక్‌లో కనిపిస్తుండటంతో…