Kiccha Sudeep: సప్పుడు లేకుండా తెలుగులోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. రిలీజ్ ఎప్పుడంటే?
Published Date :December 18, 2024 , 6:20 pm కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు…