‘బచ్చల మల్లి’కి అదే హైలైట్ కానుందట..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి తనలోని వెర్సటైల్ యాక్టర్‌ను మనకు చూపించబోతున్నాడు. సీరియస్‌గా సాగే పాత్రలో అల్లరి నరేష్ నటన…