సెన్సార్ ముగించుకున్న ‘మట్కా’.. రన్ టైమ్ ఎంతంటే? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్,…