2024లో రెబల్ స్టార్ హల్చల్.. దద్దరిల్లిన గూగుల్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఓ సినిమా చేశాడంటే, అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ మూవీగా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇక ఇటీవల…