‘బ్లాక్బస్టర్ పొంగల్’ సాంగ్ రిలీజ్.. సంక్రాంతికి దుమ్ము లేవాల్సిందే! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెలకొన్న అంచనాలు రెట్టింపు…