సంక్రాంతి ఫెస్టివల్స్ రియల్ హీరో..నిర్మాత దిల్ రాజు
తెలుగు సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నిర్మాత వెంకటరమణా రెడ్డి, అలియాస్ దిల్ రాజు, అనేక విజయాలతో టాలీవుడ్ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచారు. డిస్ట్రిబ్యూటర్‌గా తన కరియర్ ప్రారంభించిన ఆయన, తర్వాత నిర్మాతగా మారి ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.…