షూటింగ్ ముగించుకున్న అనుష్క ‘ఘాటి’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Nov 30, 2024 2:00 AM IST టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియో గ్లింప్స్…