“ఆదిత్య 369” సీక్వెల్లో బాలయ్య లుక్ ఇదే.. తన టాక్ షోలో లీక్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 4, 2024 6:01 PM IST నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు సాలిడ్ లైనప్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య చేసిన ఇన్నేళ్ల చిత్రాల్లో పలు సినిమాలు…