సదద

Star Boy : ప్రభాస్ సినిమాను ఢీ కొట్టనున్న సిద్దు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్…