సబజకటత

చాన్నాళ్ళకి ఇలాంటి సబ్జెక్టుతో రాబోతున్న చిరు..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా శరవేగంగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు దీనిపై నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చిరు తన…