“సలార్ పార్ట్ 2” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ పార్ట్ 1 – సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా నేటికి ఏడాది కావడంతో…