కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్న రీ-రిలీజ్ చిత్రాలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన చిత్రాలను రీ-రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ రీ-రిలీజ్ చిత్రాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో, స్టార్స్ అందరూ తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు ఆసక్తిని…