అతథల

స్పెషల్ డే రోజున ‘అతిథి’లా వస్తున్న మహేష్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 2, 2025 2:55 AM IST టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రెస్టీజియస్ మూవీని జనవరి 2న లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.…