Maharaja : చైనాలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్న’మహారాజా’
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది మహారాజా. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ప్రశంసలతో పాటు భారీగా కాసులను వెనకేసుకుంది. జస్ట్ 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ సుమారు 170 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టుకుంది. ఇక…