“హిట్ 3” నుంచి పవర్ఫుల్ సర్కార్.. పోస్టర్ తో అదరగొట్టిన నాని | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “సరిపోదా శనివారం”తో హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ అందుకున్న సాలిడ్ హిట్స్ లో ఈ చిత్రం కూడా ఒకటి. అయితే ఈ చిత్రం తర్వాత నుంచి వస్తున్న…