అసహన..బటటల

Allu Arjun: పోలీసుల తీరుపై అసహనం..బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వరా?.

Published Date :December 13, 2024 , 2:21 pm పోలీసుల తీరుపై అల్లు అర్జున్‌ అసహనం ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా? బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా? పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదు-అల్లు అర్జున్ టాలీవుడ్ హీరో…