నవీన్ పొలిశెట్టి ‘పెళ్లి’ ఆగిపోలేదు.. కానీ దర్శకుడు లేడా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎంటర్టైనింగ్ జాతి రత్నం నవీన్ పోలిశెట్టి కూడా ఒకడు. తనదైన ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ సినిమాలతో మంచి హిట్స్ అందుకుంటున్న ఈ యంగ్ హీరో నుంచి ఎప్పుడో అనౌన్స్ అయ్యిన చిత్రం “అనగనగా…