ఆరటసటల.

Child Artists : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు..

Published Date :December 27, 2024 , 1:41 pm అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించకమానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవికాగోర్ ఉయ్యాల జంపాల అంటూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వావ్…