మెగా ఫ్యాన్స్‌కి పండుగ.. మెగా పవర్ ఈవెంట్‌కి డేట్, టైం ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరాయి.…