“డాకు మహారాజ్” కోసం ఊహించని గెస్ట్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ అలాగే మరో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటిస్తున్న అవైటెడ్ చిత్రామే “డాకు మహారాజ్”. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ…