‘డాకు మహారాజ్’ ట్రైలర్ : యాక్షన్ తో పాటు ఎమోషన్ తోనూ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా “డాకు మహారాజ్”. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. యూఎస్ ఏ లోని డల్లాస్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ ను రిలీజ్…