ఏఎననర

హీరోగా ఏఎన్నార్ తొలి సినిమాకు 80 ఏళ్లు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

దివంగత అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా ‘శ్రీ సీతారామ జననం’. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘80 వసంతాల…