‘ప్రియాంక’ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒప్పుకుందట ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
గ్లోబల్ బ్యూటీ ‘ప్రియాంక చోప్రా గ్లామర్, డీ గ్లామర్… ఇలా ఏ పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించగలదు. అయితే, ఇలాంటి నటి మొదట్లో సినిమా రంగంలోకి రావడానికి ఒప్పుకోలేదట. ఈ విషయం గురించి తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా క్లారిటీ…