ఓటటథయటర

ఓటీటీ/థియేటర్‌ : కొత్త ఏడాది 2025 తొలి చిత్రాలివే ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మొత్తానికి చూస్తుండగానే 2024 ముగింపునకు వచ్చేసింది. సరికొత్త చిత్రాలతో 2025 సిద్ధమైంది. ఉన్ని ముకుందన్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘మార్కో’ సినిమా ఈ వారం థియేటర్స్ లోకి రాబోతుంది. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి.…