SK 25 : పూరణనూరుతో సుధా కొంగర రిస్క్ చేస్తుందా..?
సూరారై పొట్రుతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీని కన్నా ముందే సూర్యతో ‘పూరణనూరు’ ఎనౌన్స్ చేసింది. కారణాలు తెలియవు కానీ పూరణనూరు ప్రాజెక్టు నుండి…