హనుమాన్ దీక్షలో వరుణ్ తేజ్.. కొండగట్టులో ప్రత్యేక పూజలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 3, 2024 6:00 PM IST మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు ఈ హీరో. అయితే, సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని…