‘దేవర’ దూకుడుకి సలాం కొడుతున్న ప్రపంచం! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్ నటనకు అభిమానులు…