Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు
Published Date :January 3, 2025 , 11:39 am ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ మెంట్ తెస్తాయి.. లేదా ఒక జోష్ నింపుతాయి. కానీ అనంతపురంలో మాత్రం రాజకీయ దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్…