రొమాంటిక్ కామెడీగా రానున్న సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 26, 2024 12:54 AM IST నటుడు సుహాస్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను రామ్ గోదాల…