‘పుష్ప 2’ కలెక్షన్ల సునామీ.. ఒక సరికొత్త చరిత్ర ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Dec 8, 2024 2:00 PM IST ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డుల…