కషప

అక్కినేని నాగేశ్వరరావు గారి కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ఈ 2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారి అమూల్యమైన కృషిపై మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడ్డం ఇపుడు ఆసక్తిగా మారింది. “అక్కినేని నాగేశ్వరరావు…