లేటెస్ట్.. “డాకు మహారాజ్” ట్రైలర్ రిలీజ్ కి సమయం ఖరారు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Published on Jan 4, 2025 2:37 PM IST ప్రస్తుతం సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం…