Kollywod: 2024లో గట్టిగా చేతులు కాల్చుకున్న కోలీవుడ్
Published Date :January 3, 2025 , 11:15 am 2024లో ప్రయోగాల జోలికి పోయి.. వాతలు పెట్టుకుంది కోలీవుడ్. సీనియర్లు, జూనియర్ల నుండి 241 సినిమాలు విడుదలైతే.. అందులో 18 మాత్రమే హిట్టు బొమ్మలుగా నిలిచాయి. ఈ ఫెయిల్యూర్స్ చూసి…