గ్రాండ్‌గా ‘ఝాన్సీ ఐపీఎస్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ఈనెల 29న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్దమైంది.…